గరుడ పురాణం ప్రకారం.. ఎప్పటికీ కూడా ఈ నలుగురిని అస్సలు నమ్మొద్దు..!

ప్రతి ఒక్కరికి కూడా తమ గత జన్మ, రాబోయే జన్మల గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉంటుంది.

వాటి గురించి కొన్ని పద్ధతులను హిందూ ధర్మ పురాణాలలో పేర్కొన్నారు.అయితే గరుడ పురాణంలో( Garuda Puranam ) మనిషి చేసే ప్రతి చర్య సమగ్రంగా వివరించడం జరిగింది.

ఈ గ్రంథం అతని యోగ్యతను నిర్ణయించడమే కాకుండా మరణం తదుపరి జన్మ అలాగే అతను అనుభవించే శిక్ష గురించి కూడా ఖచ్చితంగా చెబుతోంది.

అయితే గరుడ పురాణంలో స్వర్గం, నరకం వివరాలు కూడా ప్రస్తావించారు. """/" / అంతేకాకుండా మరణం( Death ) మాత్రమే కాదు మనిషిగా జీవిస్తున్నప్పుడు కూడా పాటించాల్సిన విషయాలను గరుడ పురాణం వివరించింది.

మరి ముఖ్యంగా జీవితంలో ఎలాంటి వ్యక్తిని, వస్తువులను విశ్వసించకూడదో వివరించారు.అయితే గరుడ పురాణం ప్రకారం పాలన వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే వ్యక్తిని ఎప్పటికీ కూడా నమ్మకూడదు.

అలాగే నీకన్నా ఎక్కువ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను పూర్తిగా విశ్వసించడం మానుకోవాలి.

అలాగే ఈ వ్యక్తులకు ఎప్పటికీ కూడా మీ రహస్యాలను అస్సలు చెప్పకూడదు.ఎందుకంటే సమయం వచ్చినప్పుడు వారు సొంత ప్రయోజనాల కోసం మీ రహస్యాలను ఉపయోగించుకుంటారు.

అందుకే మీరు మీ యజమానికి పాటించాల్సిన దూరం పాటించాలి.గరుడ పురాణం ప్రకారం అగ్నిని ఎప్పటికీ కూడా విశ్వసించకూడదు.

ఎందుకంటే ఏ క్షణంలోనైనా అది కణం స్థాయి నుంచి భయంకరంగా వ్యాపిస్తుంది.అందుకే మనపై ద్వేషాన్ని పెంచుకొని పైకి ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్న వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి.

"""/" / అలాగే మనపై ప్రేమ చూపిస్తూ నటిస్తున్న వారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

అందుకే వారిని గుర్తించి దూరంగా ఉండాలి.ఎప్పటికైనా మేలు చేసిన మీకు కీడు తలపెట్టాలని భావించే వారికి కచ్చితంగా దూరంగా ఉండాలి.

ఎందుకంటే విశ్వాస ఘాతకులు మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటారు.అందుకే అలాంటి వారిని గుర్తించి ముందుగానే జాగ్రత్తపడాలి.

అంతేకాకుండా పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించాలి.

పెదాల నలుపును పోగొట్టే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్..!