జమ్ముకశ్మీర్ ఫూంచ్ ఏరియాలో ప్రమాదం.. నలుగురు జవాన్లు మృతి

జమ్ము కశ్మీర్ లోని ఫూంచ్ ఏరియాలో ప్రమాదం జరిగింది.ఫూంచ్ -జమ్ము హైవేపై వెళ్తున్న ఆర్మీ వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.అదేవిధంగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.ఘటనపై ఉన్నతాధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.

పార్లమెంట్‌లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిథ్యం ఉండాలి .. స్టాండింగ్ కమిటీ సిఫారసు