తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం గ్యారెంటీల పథకం అమలుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఈ మేరకు ప్రజాపాలన సభలకు ప్రజలు బారులు తీరారు. """/" / అధికారులు ఏర్పాటు చేసిన కౌంటర్లలో క్యూ లైన్లలో నిల్చుని దరఖాస్తులను సమర్పిస్తున్నారు.

తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

కాగా వంద రోజుల్లోపు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రజా పాలన సభలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

కాగా ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టి నుంచి జనవరి 6 వ తేదీ వరకు కొనసాగనుంది.