మేడ్చల్ జిల్లా అల్వాల్లో ఏసీబీ అధికారుల దాడులు
TeluguStop.com
మేడ్చల్ జిల్లా అల్వాల్( Medchal ) లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారి అనిల్ కుమార్ రెడ్డి( Anil Kumar Reddy ) నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు( ACB Officials ) నిర్వహించిందని తెలుస్తోంది.
ఈ తనిఖీల్లో భాగంగా అనిల్ కుమార్ రెడ్డి ఇంటిలో రూ.34 లక్షలతో పాటు 223 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.
76 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారని సమాచారం.
డాకు మహారాజ్ మూవీ హిందీ వెర్షన్ కు అదే మైనస్ అయిందా.. ఏం జరిగిందంటే?