ప్రకాశం జిల్లా లక్కవరంలో ఏసీబీ దాడులు

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది.

లక్కవరం సచివాలయంలో లంచం తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీ సుజాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

ఈ నేపథ్యంలో సచివాలయంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వాలని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు.

భారతీయ రైళ్లలో ప్రయాణం నరకం.. టూరిస్టులకు ఫ్రెంచ్ యూట్యూబర్ వార్నింగ్?