Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ స్కాం కేసులో ఏసీబీ విచారణ..!

తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ స్కాం కేసు( Sheep Distribution Scam )లో ఏసీబీ విచారణ కొనసాగుతోంది.

ఈ మేరకు మొదటి రోజు కస్టడీలో జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యను ఏసీబీ అధికారులు( ACB Officials ) విచారిస్తున్నారు.

ఈ క్రమంలో బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో నిందితులను విచారించారు.అంజిలప్ప మరియు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ కు మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీసింది.

అంజిలప్ప, మొయినుద్దీన్ కలిసి రూ.2.

10 కోట్లు కొట్టేసినట్లు ఏసీబీ గుర్తించింది.అదేవిధంగా అంజిలప్ప ఆస్తులపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.

హెల్మెట్ లేదు కానీ దౌర్జన్యం మాత్రం ఉంది.. కానిస్టేబుల్ తీరుపై నెటిజన్లు ఫైర్!