మధురవాడ పీఎంపాలెం క్రికెట్ స్టేడియం నందు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ లపై ఏసిఏ సెక్రెటరీ గోపీ నాద్ రెడ్డి కామెంట్స్

ఈ నెల 31 న ఢిల్లీ Vs చెన్నై మ్యాచ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.

రెండవ మ్యాచ్ 3 న కోలకతా తో జరగనుంది ఆంధ్ర అసోసియేషన్ వారికి ఎగ్రిమెంట్ ప్రకారం ఏర్పాట్లు చేశాం.

మ్యాచ్ కు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్ కు రెంట్ కి ఇవ్వడం జరిగింది ఇదే స్టేడియం లో ఇంతకు ముందు ఆస్ట్రేలియా తో 200 దాటి స్కోర్ చేయడం జరుగుతుంది.

2 గంటలు సమయంలో ఢిల్లీ టీమ్ వచ్చింది సాయంత్రం చెన్నై టీమ్ కూడా రానుంది ఇప్పటికే ట్రాఫిక్ పై రివ్యూ కూడా పెట్టడం జరిగింది ట్రాఫిక్ వారి ఇచ్చిన విధంగా వారు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఐపీఎల్ రెండు మ్యాచ్ లు రావడానికి ప్రధాన కారణం ఏ సి ఎ సక్సెస్ కారణం.

రోహిత్ శర్మ కూడా ఏ సి ఎ ను ఏర్పాట్లు చూసి అభినందించారు.

ఇలాంటి మ్యాచ్ లు రానున్న రోజుల్లో మరిన్ని రావాలని కోరుకుంటున్నాను.

సంక్రాంతికి వస్తున్నాం మమ్మల్ని బావి నుంచి బయటపడేసింది.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!