కారులో ఏసీ ఉన్నప్పటికీ ఉపయోగం లేదా… అయితే రూ. 320 పెట్టి కూల్ చేసుకోండిలా!

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దహించివేస్తున్నాయి.ఇంటినుండి కాలు తీసి బయట పెడుదామంటే గుండెల్లో దడ పుడుతోంది.

ఎంత వేడిగా ఉంటుంది అంటే ఒక్క క్షణం కూడా ఫ్యాన్, ఏసీ లేకుండా ఉండే పరిస్థితి లేదు.

ఇక చిన్నపిల్లలు వున్న ఇల్లయితే వేరే చెప్పాల్సిన పనిలేదు.వారు పడుతున్న నరకం అంతాఇంతా కాదు.

మరీ ముఖ్యంగా పల్లెల్లో కరెంట్ కోతలు వలన జనాలు మగ్గిపోతున్నారు.ఉదయం 8 గంటలకు రోడ్డుపైకి వస్తే.

ఇది మధ్యాహ్నం 12 గంటలా అన్న అనుమానం కలిగేలా ఎండలు కాస్తున్నాయి. """/" / ఈ పరిస్థితిలో బయట కారు డ్రైవింగ్ చేసే వారు నిత్యం ఏసీని వేసుకోలేక పోతున్నారు.

చాలా మంది ఎప్పుడూ కారులో ఏసీ రన్( AC ) చేస్తూనే ఉంటారు.

అయితే మండు ఎండలో కూడా కారులోని ఏసీ సరిగా చల్లబడకపోవడం మనకు చాలా సార్లు కనిపిస్తుంది.

ఇక కారు తలుపు తెరవగానే.కారు వేడిగా ఉందని మీకే అనిపిస్తుంది.

అయితే ఈసారి ఇటువంటి సమస్యలు పడుతున్నవారికి ఓ పరిష్కారం లభించనుంది.దీని కోసం మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు.

కేవలం రూ.350 ఖర్చుతో మీరు ఆ సమస్యకు పరిష్కారం మీకు లభిస్తుంది.

"""/" / ఈ పరికరం ఓ సోలార్ ఫ్యాన్( Solar Fan ).

కారు కిటికీపై ఉంచడం వల్ల కారులోని వేడి బయటకు పోతుంది.ఈ సోలార్ ఫ్యాన్ సహాయంతో.

కారు కేవలం కొన్ని నిమిషాల్లో చల్లబడుతుంది.ఫలితంగా, మీరు ఏసీని కూడా నడపాల్సిన అవసరం అనేది ఉండదు.

ఈ పరికరాన్ని సోలార్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు.ఏసీ ఆపరేషన్ సమయంలో పెట్రోల్ వినియోగిస్తున్నప్పటికీ.

ఆ రకమైన మైనస్ దీనివలన ఉండదు.ఈ సోలార్ ఫ్యాన్‌కు బ్యాటరీలు, ఇంధనం అవసరం లేదు.

ఫలితంగా, ఈ చిన్న పరికరం మీ ఖర్చులను చాలా తగ్గించబోతోంది.

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ఆంధ్ర లెక్కలివే.. ఏ సినిమాకు ఎంతంటే?