చిరుమర్తికి పితృవియోగం
TeluguStop.com
నల్లగొండ జిల్లా:నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి చిరుమర్తి నరసింహ(80)అనారోగ్య కారణంగా సోమవారం ఆసుపత్రిలో కన్నుమూశారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిరుమర్తి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు.రేపు ఆయనకు స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
ఓరి దేవుడా.. సిటీ స్కాన్ రిపోర్టు చూసి అబ్బురపోయిన డాక్టర్లు..