Abhishek Bachchan : రెండు వాచ్ లతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన అభిషేక్ బచ్చన్.. కారణం అదే?

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్( Abhishek Bachchan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అభిషేక్ బచ్చన్.

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

ఇది ఇలా ఉంటే అభిషేక్ బచ్చన్ తాజాగా నటించిన చిత్రం ఘూమర్.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

"""/" / ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు పాటలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభించింది.

స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు సూపర్ హిట్ అవుతుందని మూవీ మేకర్స్ తో పాటు అభిమానులు కూడా భావిస్తున్నారు .

సినిమా మంచి సక్సెస్ అయిన సందర్భంగా ప్రస్తుతం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు అభిషేక్ బచ్చన్.

అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఏబీ స్టైలింగ్‌ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది.బుడ్డా హోగా తేరా బాప్( Buddha Hoga Thera Bap ) సినిమాలో అమితాబ్ బచ్చన్ చెప్పిన డైలాగ్స్ ఇవి.

ఈ సినిమాలో అమితాబ్‌ రెండు వాచీలు పెట్టుకొని కనిపిస్తారు.అలా ఏందుకు పెట్టుకున్నారు అన్నదానికి స్పెసిఫిక్ రీజన్‌ ఏంటి అన్నది ఎక్కడ చెప్పలేదు.

"""/" / దీంతో జస్ట్ ఫర్‌ స్టైల్( Just For Style ) అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు ఆడియన్స్‌.

ఘూమర్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు అభిషేక్.క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా అదే మాట అంటున్నారు.

ఘూమర్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న అభిషేక్ బచ్చన్ విషయంలో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న విషయం ఆయన వాచెస్‌.

ఇటీవల కాలంలో అభిషేక్‌ బచ్చన్ మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి రెండు చేతులకు రెండు వాచీలు( Two Watches ) పెట్టుకొని కనిపిస్తున్నారు.

అయితే తాజాగా ప్రమోషన్స్ లో భాగంగానే ఇంటర్వ్యూలో ఈ రెండు వాచీల సీక్రెట్ ఏంటో రివీల్ చేశారు బచ్చన్.

"""/" / అలా రెండు వాచీలు పెట్టుకోవడం వెనుక స్పెషల్‌ రీజనేం లేదు.

జస్ట్ ఊరికే అలా పెట్టుకుంటున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు.అదే సమయంలో తన లైఫ్‌లో మూడు ఇంపార్టెంట్‌ వాచీల గురించి కూడా ఆడియన్స్‌తో షేర్ చేసుకున్నారు.

బాల్కి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్‌ స్పోర్ట్స్ డ్రామా ఘూమర్.సయామీ ఖేర్ మరో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో తాగుడుకు బానిసైన కోచ్‌ పాత్రలో నటించారు అభిషేక్‌.

ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్ మాత్రమే చేస్తున్న చోటా బీ, ఈ సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు.

తలనొప్పిని తరిమికొట్టే గసగసాలు.‌. ఇంతకీ ఎలా వాడాలో తెలుసా..?