ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ నిజంగా విడిపోతున్నారా.. ఆ ప్రశ్నలకు సమాధానాలివే!
TeluguStop.com
బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ జంట అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్య రాయ్( Abhishek Bachchan, Aishwarya Rai ) ల గురించి మనందరికీ తెలిసిందే.
బాలీవుడ్ లో ఉన్న స్టార్ సెలబ్రిటీ జంటల్లో ఈ జంట కూడా ఒకరు.
వీరిద్దరికి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు మనందరికీ తెలిసిందే.ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ కు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు.
ఇకపోతే తరచూ వీరికి సంబంధించిన ఏదో ఒక రకమైన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి.
అందులో భాగంగానే ఇప్పటికే చాలా సందర్భాలలో వీరిద్దరూ విడాకులు ( Divorce )తీసుకొని విడిపోబోతున్నారు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/08/abhishek-bachchan-finally-breaks-silence-orce-rumours-aishwarya-raib!--jpg" /
ఈ విడాకుల వార్తలు చాలాసార్లు తెరపైకి రావడంతో ఎప్పటికప్పుడు ఆ విషయాలపై స్పందిస్తూ వస్తున్నారు ఈ జంట.
ఇక ఇటీవలే అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో( Anant Ambani's Wedding Ceremony ) కూడా ఐశ్వర్య అభిషేక్ లు ఇద్దరు విడివిడిగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో వీరి విడాకుల చర్చ మరొకసారి తెరపైకి వచ్చింది.
తాజాగా అభిషేక్‌కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో బాలీవుడ్ ( Bollywood )హాట్‌టాపిక్‌గా మారింది.
దీంతో తమపై వస్తున్న విడాకాల రూమర్స్‌పై చివరికీ అభిషేక్ బచ్చన్ స్పందించాల్సి వచ్చింది.
అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురు కాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్బంగా అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.నేను దాని గురించి మీతో చెప్పడానికి ఏమీ లేదు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/08/abhishek-bachchan-finally-breaks-silence-orce-rumours-aishwarya-raic!--jpg" /
మీరందరూ ఇప్పటికే ఈ విషయాన్ని బయటపెట్టారు.మీరు ఇదంతా ఎందుకు చేస్తారో నాకు అర్థమైంది.
మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలి.ఏం ఫర్వాలేదు.
మేము సెలబ్రిటీలం కాబట్టి ఇలాంటివి లైట్ తీసుకుంటాము.నాకు పెళ్లయింది క్షమించండి అని అన్నాడు అతను తన ఉంగరాన్ని చూపిస్తూ తమపై వస్తున్న రూమర్లకు మరోసారి చెక్ పెట్టారు.
అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాబోయే భార్య దారుణ హత్య .. భారతీయుడికి జీవిత ఖైదు, ఇండియాలోనే శిక్ష అనుభవిస్తానంటూ