లిక్కర్ మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు బెయిల్

ఢిల్లీ లిక్కర్ మనీలాండరింగ్ కేసు( Delhi Liquor Policy Case )లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ కు ఊరట లభించింది.

ఈ మేరకు ఎంపీ సంజయ్ సింగ్ కు బెయిల్( Bail ) మంజూరైంది.

లిక్కర్ కుంభకోణం విచారణ ముగిసే వరకు సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఈ క్రమంలోనే సంజయ్ సింగ్( AAP MP Sanjay Singh ) పై ఎలాంటి ఆంక్షలు వద్దన్న అత్యున్నత న్యాయస్థానం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని తెలిపింది.

కాగా లిక్కర్ స్కాం కేసులో అక్టోబర్ 4, 2023 లో సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

వైరల్ అవుతున్న క్లీంకార లేటెస్ట్ ఫోటోలు.. ఎంత ముద్దుగా ఉందో అంటూ?