పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన ఆప్, బీఆర్ఎస్ పార్టీలు

పార్లమెంట్ సమావేశాలను బీఆర్ఎస్, ఆప్ శ్రేణులు బహిష్కరించాయి.అదానీ వ్యవహారంపై ఉభయసభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టింది.

ఈ క్రమంలో వాయిదా తీర్మానాలు తిరస్కరించడంతో సభలను బహిష్కరించిన ఎంపీలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

అనంతరం పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు.అదానీ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు.

మహేష్ రాజమౌళి మూవీ టికెట్ రేటు 5000.. ఫ్యాన్స్ ఈ రేట్లకు సిద్ధం కావాల్సిందేనా?