సెన్సార్ పూర్తి.. క్రిస్పీ రన్ టైం లాక్ చేసుకున్న ”ఆదికేశవ”!
TeluguStop.com
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్( Panja Vaisshnav Tej ) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆదికేశవ'( Aadikeshava ).
ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఎందుకంటే ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
దీంతో ఈ బ్యూటీ వల్ల ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి అనే చెప్పాలి.
"""/" /
ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి ( Director Srikanth N Reddy ) తెరకెక్కిస్తున్నాడు.
వైష్ణవ్ తేజ్, శ్రీలీల ( Sreeleela ) జోడీని తెరమీద చూడాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు.
ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ లభించాయి.ఇక ఈ ఇంట్రెస్టింగ్ డ్రామా నుండి రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర అవుతుండడంతో సెన్సార్ కూడా పూర్తి చేసుకుని రన్ టైం లాక్ చేసినట్టు తెలుస్తుంది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ను సెన్సార్ వారు ఇచ్చినట్టు టాక్.
అంతేకాదు ఈ సినిమాకు 129 నిముషాల రన్ టైం ను లాక్ చేసినట్టు సమాచారం.
"""/" /
ఇదే నిజమైతే ఈ మధ్య కాలంలో 2 గంటల 9 నిముషాల రన్ టైం తో వచ్చిన సినిమాలు లేవు.
ఇది క్రిస్పీ రన్ టైం అనే చెప్పాలి.క్లిక్ అయితే సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం.
కాగా ఈ సినిమా నవంబర్ 24న రిలీజ్ కాబోతుండగా జివి ప్రకాష్ ( GV Prakash ) సంగీతం ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.
డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?