మద్యం మత్తులో అర్ధరాత్రి నడిరోడ్డుపై ఓ యువతి దుస్తులు విప్పేస్తూ హల్ చల్..!

ఒక యువతి పీకలదాకా మద్యం తాగి తాను ఏం చేస్తుందో మైమరచి అర్ధరాత్రి నడిరోడ్డుపై హల్చల్ చేసింది.

నోటికొచ్చినట్లు తిడుతూ, నడిరోడ్డుపై దుస్తులు విప్పేస్తూ నానా రచ్చ చేసింది.ఈ విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది.

వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని నాగపూర్ ( Nagpur In Maharashtra )లో ఓ యువతి పీకల దాకా మద్యం సేవించి ఓ క్లబ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ ఉండే సిబ్బంది టైం అయిపోయిందని, ఈ టైం లో ఎంట్రీ ఉండదని లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు.

దాంతో మద్యం మత్తులో ఉన్న ఆ యువతి రెచ్చిపోయి సిబ్బందితో గొడవకు దిగింది.

ఇష్టం వచ్చినట్లు ఆ సిబ్బందిని తిడుతూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించింది. """/" / చివరకు లోపలికి పంపించకుంటే రోడ్డుపైన దుస్తులు విప్పేస్తానంటూ బెదిరించి, నడిరోడ్డుపై బట్టలు విప్పేసింది.

సిబ్బందిలో ఒకరు ఫోన్లో రికార్డు చేస్తుండగా గమనించిన యువతి, తన అనుమతి లేకుండా వీడియో తీస్తారా అంటూ మరింత రెచ్చిపోయింది.

ఆ వ్యక్తి నుండి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసింది.అ క్లబ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే ఆ యువతి అక్కడి నుంచి తన కారులో పారిపోయింది.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లబ్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఆ యువతి కోసం గాలిస్తున్నారు.

ప్రస్తుతం ఆ యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చేరి తెగ వైరల్ అయింది.

ఆ వీడియో చూసిన వారంతా చదువుకున్న వ్యక్తులు మరీ ఇంత చండాలంగా ప్రవర్తించడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

జల్సాలకు అలవాటు పడిన యువతి,యువకులు మంచి చెడు లు ఆలోచించకుండా సభ్య సమాజాన్ని పాడు చేస్తున్నారని కొందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

పుష్ప ది రూల్ మూవీ ఫస్ట్ రివ్యూ చెప్పేసిన రష్మిక.. ఫస్టాఫ్ అలా సెకండాఫ్ ఇలా అంటూ?