దొంగను తరుముతున్న పోలీసులకు ఒక యువతి షాక్ ఇచ్చింది.. వీడియో వైరల్..

ప్రపంచంలో ప్రతి సెకండ్ కు ఏదో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరుగుతూనే ఉంటుంది.

ఇలాంటి సంఘటనలు చూసిన సామాన్య ప్రజలు ఎప్పుడు షాక్ కి గురవుతుంటారు.అలాంటిది సినిమాలో జరిగే సన్నివేశం లాగా నిజ జీవితంలో పోలీసులకు షాక్కు గురయ్యే దృశ్యం జరిగింది.

ఇంకా చెప్పాలంటే సినిమాలలో జరిగే సన్నివేశాలు కన్నా ఇంకా ఎక్కువ స్థాయిలో నిజజీవితంలో జరుగుతూ ఉంటాయి.

కొంతమంది రియల్ హీరోస్ నిజజీవితంలో కూడా సందర్భాన్ని బట్టి వారిలోని ధైర్యాన్ని చూపిస్తూ ఉంటారు.

కొందరు సామాన్య యువతీ,యువకులు కొన్నిసార్లు అందరిని షాక్ కి గురి చేసేలా ధైర్య సాహసాలు చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం ఒక యువతి చేసిన ధైర్యసహసాల కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ దొంగను కొందరు పోలీసులు వెంటపడి పరిగెత్తుతున్నప్పుడు, వారికి దొరక్కుండా ఆ దొంగ చాకచక్యంగా తప్పించుకోవాలని పరిగెత్తుతూనే ఉన్నాడు.

"""/"/ కానీ ఆ దొంగకు తెలియని విషయం ఏందంటే తను ఒక యువతి చేతిలో దొరికిపోతాడనే విషయం ఆ దొంగ కూడా ఆలోచించి ఉండడు.

మధ్యలో ఎంటరైన యువతి పోలీసులను షాక్ కి గురి చేసింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక రద్దీ గా ఉన్న ప్రాంతంలో ఒక దొంగ చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసులు గమనించి అతడిని పట్టుకోవాలని చూస్తారు.

అయితే ఆ దొంగ చాలా వేగంగా పరిగెత్తుతూ పోలీసులను కన్ఫ్యూజ్ చేస్తూ దొరకకుండా రోడ్లపై అటు ఇటు పరిగెత్తుకుంటూ తప్పించుకోవాలని చూస్తాడు.

అదే సమయంలో ఎదురుగా ఉన్న యువతి దొంగను గమనించి, దగ్గరికి రాగానే ధైర్యంగా అతడి చేయి పట్టుకుని పక్కకు లాగి తప్పించుకోకుండా గట్టిగా పట్టుకుంటుంది.

తర్వాత పోలీసులు అతన్ని పట్టుకుని, స్టేషన్‌కి తీసుకెళ్లారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా ఈ వీడియో చూసిన నెటిజన్లు యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

నాని, కిరణ్ అబ్బవరం కి పాన్ ఇండియాలో మంచి గుర్తింపు ఉందా..?