పేరుపాలెం బీచ్‎లో యువకుడు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‎లో ఓ యువకుడు గల్లంతయ్యాడు.స్నానానికి వెళ్లి నీటిలో కొట్టుకుపోయినట్లు సమాచారం.

యువకుడు కె.పి.

పాలెంకు చెందిన తెన్నేటి సునీల్ గా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన మొగల్తూరు పోలీసులు.

యువకుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కారులో రెడ్ చిల్లీలా హీట్ పుట్టిస్తున్న మంచు లక్ష్మి.. ఫోటోలు వైరల్?