రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్య..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.

గ్రామానికి చెందిన పడిగేలా నరేష్ (25)( Naresh ) అనే యువకుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.

ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మృతుడు గత పది రోజుల కిందట గల్ఫ్ నుండి వచ్చినట్లుగా తెలిసింది.

ఘటన స్థలానికి చేరుకున్న సిఐ కిరణ్ కుమార్ ( CI Kiran Kumar )కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రముఖ నటి రమ్యకృష్ణ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!