ఈ ఇంజనీర్ కి జేజేలు కొట్టాల్సిందే.. పూర్వీకుల ఆహార పద్ధతి వినియోగంలోకి!

ఈ ఇంజనీర్ కి జేజేలు కొట్టాల్సిందే పూర్వీకుల ఆహార పద్ధతి వినియోగంలోకి!

నేటి మానవుడి దైనందిత జీవన అలవాట్లు అనేవి చాలా మారిపోయాయి.ఒకప్పటితో పోల్చుకుంటే ఇపుడు మనిషి అనేక రకాల రుగ్మతలతో బతుకునీడుస్తున్నాడు.

ఈ ఇంజనీర్ కి జేజేలు కొట్టాల్సిందే పూర్వీకుల ఆహార పద్ధతి వినియోగంలోకి!

ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా వరుస గుండెపోటు మరణాలు కలకం రేపుతున్న విషయం అయితే అందరికీ తెలిసిందే.

ఈ ఇంజనీర్ కి జేజేలు కొట్టాల్సిందే పూర్వీకుల ఆహార పద్ధతి వినియోగంలోకి!

కరోనా వ్యాప్తి తరువాత ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది.ఆఖరికి చిన్న వయసు యువకులు సైతం ఆకస్మిక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి.

ఫిట్ నెస్ కోసం జిమ్ చేస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం అయితే మరీ దారుణం.

"""/" / ఇపుడు ఈ మరణాలకు కారణం ఏంటనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏది ఏమైనా తినే ఆహారం నేడు కలుషితం అయిపోయిందని మాత్రం మనిషి రియలైజ్ అయ్యాడు.

అవును, మన జీవన శైలే దానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు.మన పూర్వీకులు అంతకాలం జీవించారు అంటే దానికి కారణం వారి జీవన విధానమే.

ఆరోగ్య నిపుణులు సైతం మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే.మన ఆరోగ్యం( Health ) మన చేతిలోనే అంటూ.

ఓ యువకుడు పూర్వీకుల నాటి ఆహారం వైపు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు.

"""/" / ఇటీవలి కాలంలో వరుస గుండెపోటు మరణాలకు కారణం.మనం వంటకాల్లో వినియోగించే నూనె కారణం అని చెబుతున్నాడు ఆ యువ ఇంజనీర్.

అందుకే.మన పూర్వీకులు వాడిన గానుగ నూనెను మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే యత్నం చేస్తున్నాడు మన ఇంజనీర్.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్( Srinivas ) జనులకు మేలు చేయాలని సదుద్దేశంతో గానుగ నూనె( Ganuga Oil ) తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

తనకు ఉన్న ఏకరం భూమిలో రూ.10 లక్షలు వ్యయంతో రేకు షెడ్డు నిర్మించి అందులో మన పూర్వీకులు అవలంబించిన రెండు ఎద్దుగానుగ (మిషన్లు) కర్రలతో రోలు తయారీ విధానం ద్వారా ఆర్గానిక్ ముడి సరుకులు ఉపయోగించి స్వచ్ఛమైన నువ్వుల నూనె, వేరుశనగ, కొబ్బరి నూనెలను తయారుచేస్తున్నాడు.

ఫారిన్ డేటింగ్ సీక్రెట్స్ లీక్ చేసిన ఇండియన్ అమ్మాయిలు.. భారతీయ అబ్బాయిలు వెస్ట్ అంతేనా?