బురదలో రెచ్చిపోయిన యువ జంట.. అలా డాన్స్ చేస్తూ..

ఈ మధ్యకాలంలో చాలామంది ఔత్సాహికులు సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి లేనిపోని తంటాలు పడుతున్నారు.

ఇందులో భాగంగా కంటెంట్ తో చాలామంది వీడియోలు తీస్తుంటే.మరికొందరు.

, మేము ఏది చేస్తే అది కంటెంట్ అన్నట్లుగా వారికి ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే చాలామంది వారి ప్రాణాలను సైతం రిస్కులో పెట్టి రీల్స్ చేస్తున్నారు.

ఇందులో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా లేకపోలేదు.ఇకపోతే తాజాగా ఓ యువ జంట పొలంలో చేసిన నాగిని డాన్స్ సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే. """/" / వైరల్ గా మారిన వీడియోలో యువ జంట పొలంలో ఉన్న బురద నీటిలో నిలబడి, పడుకొని, వివిధ స్టైల్స్ లో డాన్స్ చేస్తూ రెచ్చిపోయారు.

ఈ వీడియోను వారికి సంబంధించిన వారికి ఎవరో రికార్డ్ చేసి అది కాస్త సోషల్ మీడియాలో( Social Media ) పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో ట్రేడింగ్ గా మారింది.

ఈ వీడియో ఎక్కడ రికార్డ్ చేశారో పూర్తి వివరాలు తెలియనప్పటికీ.వీడియోలో ఉన్న ఇద్దరు మాత్రం భార్య భర్తలన్న విషయం మాత్రం అర్థమవుతుంది.

నాగిని పాటకు లయ తప్పకుండా కరెక్టుగా సరిపోయే విధంగా డాన్స్ స్టెప్పులు వేసి అదరగొట్టారు.

ఈ వీడియోలో ఓసారి మహిళ బురదలో పడి మరి డాన్స్ వేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

అంతేకాదు ఆమెను అనుసరిస్తూ ఆమె భర్త కూడా బురదలో పడుకొని డాన్స్ చేయడం కనపడుతుంది.

"""/" / దీంతో వీరిద్దరి మధ్య మంచి రొమాన్స్( Romance ) కనపడడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మనలో చాలామందికి నాగిని డాన్స్ అంటే ఇష్టమే.కాకపోతే కొందరికి ఆ పాట అంతగా నచ్చదు.

ఎవరు ఏమనుకున్నా పరవాలేదు అని అనుకున్నారేమో ఆ యువ జంట అందుకే బురదలో పొర్లుతూ స్టెప్పులు వేసి వీడియోని రికార్డ్ చేశారు.

ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.మీరు డాన్స్ దుమ్ము దులిపారంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.

మరి కొందరేమో కాస్త జాగ్రత్తగా వేయండి లేకపోతే నడుము విరిగిపోతుందంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

హమ్మయ్య బన్నీకి రిప్లై ఇచ్చిన పవన్… విభేదాలు మొత్తం తొలగిపోయినట్టేనా?