చంద్రగిరిలో మహిళను బంధించి 3 రోజులు అత్యాచారం

ఏపీలోని చంద్రగిరిలో దారుణం జరిగింది.ఉగ్రప్రత్యంగిరా ప్రాంతంలో నివాసం ఉండే మహిళకు భర్తతో గొడవలు ఉన్నాయి.

దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది.ఆమెను భర్తతో కలుపుతానని వీరబ్రహ్మం అనే వ్యక్తి నమ్మించాడు.

అతడి నుంచి వేధింపులు ఎదురవడంతో బాధితురాలు అతడిపై కేసు పెట్టింది.దీంతో వీరబ్రహ్మం మరో ఇద్దరితో కలిసి ఆమెపై 3 రోజులు అత్యాచారం చేశాడు.

పోలీసులు గురువారం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పిన బండ్ల గణేష్.. అసలేం జరిగిందంటే?