వైరల్ వీడియో: పోలీసు స్టేషన్‌లోనే మహిళతో రాసలీలలు చేసిన పోలీస్ అధికారి

కర్ణాటకలో పోలీసు వ్యవస్థను ( Police System In Karnataka )సంబంధించిన ఒక వివాదం చాలా చర్చనీయాంశంగా మారింది.

డీవైఎస్పీ స్థాయిలో ఉన్న ఒక అధికారిపై అనేక ఆరోపణలు ఎదురయ్యాయి.ముఖ్యంగా ఓ మహిళతో అనుచిత సంబంధాలపైనా, ఆమెను వేధించిన్నా సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

సాధారణంగా పోలీసు వ్యవస్థపై ప్రజలు సాధారణంగా నమ్మకాన్ని ఉంచుతారు.ఎందుకంటే, అది న్యాయం అందించే స్థానం.

కానీ ఇలాంటి సంఘటనల వల్ల ఆ నమ్మకం పోతుంది.ఇది కేవలం పోలీసు వ్యవస్థ పరంగా కాకుండా, సమాజంలో మహిళల భద్రత, వారికి గౌరవం కల్పించే ప్రాధాన్యతను గుర్తు చేసే విదంగా ఉంటుంది.

"""/" / ఇందుకు సంబందించి పూర్తి వివరాలోకి వెళ్తే కర్ణాటకలోని మధుగిరి డీవైఎస్పీ రామ చంద్రప్ప( Madhugiri Dysp Rama Chandrappa ).

మరో మహిళతో పోలీస్ స్టేషన్ లో రొమాన్స్ చేస్తు అడ్డంగా దొరికిపోయారు.ఒక భూమి వివాదం క్రమంలో స్టేషన్ కు వచ్చిన బాధితురాలిని లొంగ దీసుకుని రెచ్చిపోయినట్లు సమాచారం.

ఆమెతో సీక్రెట్ గా రొమాన్స్ చేస్తు నీచంగా ప్రవర్తించాడు.అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో లో వైరల్ అవుతుంది.

"""/" / ఈ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సంఘటనతో పోలీసు శాఖ కూడా ఉలిక్కిపడినట్లు కూడా తెలుస్తోంది.ఇది ఇలా ఉండగా.

మరోవైపు కర్ణాటక హోమంత్రి జి.పరమేశ్వరన్ ( Home Minister G.

Parameswaran )సొంత జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం పై తీవ్ర చర్చ కొనసాగతున్నట్టు సమాచారం.

కేసులో భాగంగా జిల్లా ఎస్పీ దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తొంది.సదరు డీవైఎస్పీ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తొంది.

త్రివిక్రమ్ వివాదం… నటుడు శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్?