స్కూటర్‌పై వెళ్తున్న యువతిని అక్కడ తాకిన కామాంధుడు.. వీడియో వైరల్..

ఈ రోజుల్లో మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోయింది పబ్లిక్ ప్లేసుల్లో కూడా వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు కామాంధులు.

సంబంధించిన షాపింగ్ వీడియోలు వైరల్ అవుతూ చాలామందిని ఆగ్రహానికి ఆందోళనకు గురిచేస్తున్నాయి తాజాగా లక్నో (Lucknow)నగరంలోని షహీద్ పాత్ (Shaheed Path)అనే రోడ్డు మీద ఇలాంటి ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియోలో కనిపించిన ప్రకారం, ఒక యువతి తన స్కూటీపై వెళ్తుండగా, వెనకాల నుంచి వచ్చిన ఒక బైక్ రైడర్ ఆమెను అసభ్యంగా తాకి, కొట్టి తరువాత వేగంగా పారిపోయాడు.

ఈ దృశ్యం అంతా కారులో వెళ్తున్న మరొక వ్యక్తి తన మొబైల్‌తో రికార్డ్ చేశాడు.

ఈ యువతి లక్నోలోని(Lucknow) ఎల్‌డీఏ కన్పూర్ రోడ్డు ప్రాంతానికి చెందినవారు.ఆమె సుశాంత్ గోల్ఫ్(Sushant Golf) సిటీలో ఉద్యోగం చేస్తుంది.

ఆదివారం రాత్రి 10:15 గంటల సమయంలో ఆఫీస్ మీటింగ్ తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా, షహీద్ పాత్‌లోని లూలూ మాల్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది.

"""/" / ఒక యువతి స్కూటీపై వెళ్తుండగా, UP 32 GD 4080 అనే నంబరు ఉన్న ఒక బైక్ ఆమెను వెంబడించింది.

తర్వాత ఆ బైక్‌పై వచ్చిన వ్యక్తి ఆమెను వెనుక నుంచి అసభ్యంగా తాకాడు.

ఈ అకస్మాత్తుగా జరిగిన సంఘటనతో ఆమె భయపడిపోయి, స్కూటీపై నియంత్రణ కోల్పోయింది.ఈ విషయమై ఆ యువతి బిజ్నోర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఆ నిందితుడిని పట్టుకోవడానికి విచారణ చేస్తున్నారు. """/" / మరో షాకింగ్ ఘటనలో లక్నోలో, ఫ్లిప్‌కార్ట్ డెలివరీ (Flipkart Delivery)ఏజెంట్ భరత్ కుమార్ అలియాస్ రామ్ మిలాన్‌ను(Bharat Kumar Alias Ram Milan) ఒక ఐఫోన్ కోసం హత్య చేశారు.

అతని శవాన్ని ఇందిరా నగర్ కాలువ.పడేశారు.

ఆ మృతదేహాన్ని కనుగొనడానికి రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం (SDRF) ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.

తరువాత ఈ హత్య చేసిన కస్టమర్ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.

ఛాట్‌జీపీటీపై సంచలన వ్యాఖ్యలు .. అమెరికాలో శవమై తేలిన భారత సంతతి టెక్కీ