బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి..మధ్యప్రదేశ్ లో ఘటన
TeluguStop.com
మధ్యప్రదేశ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది.రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరు బావిలో పడింది.
ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి నిన్న మధ్యాహ్నం బోరుబావిలో పడినట్లు తెలుస్తోంది.ఈ ఘటన సెహోర్ జిల్లా ముంగవోలిలో జరిగింది.
కుటుంబ సభ్యులు, స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఓ ఫ్యామిలీని రోడ్డుపై పడేసి స్వేచ్ఛగా తిరుగుతున్నావా.. పవిత్ర గౌడపై విమర్శలు!