నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం

నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం సృష్టిస్తోంది.నాగర్ కర్నూల్ జిల్లా హైదరాబాద్ - శ్రీశైలం రహదారిపై పులి కనిపించింది.

ఈ క్రమంలో పులి రోడ్డుదాటుతుండగా కొందరు వాహనదారులు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.

దీంతో వాహనదారులతో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచే బెస్ట్ అండ్ సింపుల్ వ్యాయామాలు ఇవే!