ఓటు విలువైనది కవిత్వానికి తృతీయ బహుమతి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఓటు విలువైనది అనే కవిత్వానికి తృతీయ బహుమతి గెలుచుకున్న వేదిత.

ఓటుపై జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన బత్తుల వేదిత బై.

పి.సి ద్వితీయసంవత్సరం ( Second Year Of B.

P.C )చదువుతున్న విద్యార్థిని రాసిన "ఓటు విలువైనది" కవితకు జిల్లాస్థాయిలో తృతీయ బహుమతి లభించింది.

సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ( Anurag Jayanthi )చేతులమీదుగా కలేక్టరేట్ కార్యాలయంలో బహుమతి అందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి చింతల మోహన్, కళాశాల అధ్యాపకులు కె.

సత్యనారాయణ, వాసరవేణి పర్శరాములు, చెరుకు భూమక్క, మాదాసు చంద్రమౌళి, బుట్ట కవిత, నీరటి విష్ణుప్రసాద్, ఆర్.

గీత, కొడిముంజ సాగర్, ప్రవళిక, గౌతమి, బోధనేతర సిబ్బంది విమల్ కుమార్,దేవేందర్, తాజోద్దిన్, లక్ష్మీ ,విద్యార్థులు తదితరులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.

ఏ మతం ఇలాంటి హింస కోరదు.. కెనడాలో హిందువులపై దాడిపై సిక్కు వ్యాపారవేత్త ఆవేదన