Minister Ponnam Prabhakar : వ్యవసాయంలో సాంకేతిక విప్లవం సృష్టించాలి..: మంత్రి పొన్నం
TeluguStop.com

కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) పర్యటన కొనసాగుతోంది.


ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మరింత ముందుకు వెళ్లాలని తెలిపారు.


వ్యవసాయంలో సాంకేతిక విప్లవాన్ని సృష్టించాలన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు.
అలాగే రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు.వ్యవసాయం( Agriculture )లో ఆర్థికంగా మరింత ఎదగాలన్నారు.
రైతే దేశానికి వెన్నెముక అన్న మంత్రి పొన్నం వ్యవసాయంలో వినూత్న పద్ధతులు అవలంభించాలని సూచించారు.
జనరేటర్ లో అందుకే చక్కెర వేసాము…. సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు!