నేడు కాళేశ్వరానికి ఎన్జీఆర్ఐ నిపుణుల బృందం

కాళేశ్వరానికి( Kaleshwaram ) ఎన్జీఆర్ఐ నిపుణుల బృందం( NGRI Experts Team ) వెళ్లనుంది.

ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ,( Medigadda ) అన్నారం,( Annaram ) సరస్వతి బ్యారేజీలతో పాటు సుందిళ్ల బ్యారేజ్ ను నిపుణుల బృందం పరిశీలించనుంది.

ఈ క్రమంలో ఎన్జీఆర్ఐ నిపుణుల బృందంతో పాటు ఢిల్లీలోని సీఎస్ఎంఆర్ఎస్ నిపుణులు కూడా బ్యారేజీల పరిశీలనకు వెళ్లనున్నారు.

కాగా బ్యారేజీలకు పరీక్షలు నిర్వహించాలని ఎన్డీఎస్ఏ సూచించింది.ఎన్డీఎస్ఏ సూచన మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఈ క్రమంలోనే ఎన్జీఆర్ఐ బృందం ఇవాళ కాళేశ్వరానికి వెళ్లనుంది.

అయ్యో పాపం, ఈ వధువుకి ఎంత కష్టమొచ్చింది.. ట్రైన్ ఫ్లోర్‌పై ఎలా కూర్చుందో!