జిల్లా కోర్టులో వాదనలు వినిపించేందుకు కోర్టుకు హాజరైన సుప్రీం కోర్టు న్యాయవాది
TeluguStop.com
తిరుపతి ఐదవ అదనపు జిల్లా కోర్టులో వాదనలు వినిపించేందుకు కోర్టుకు హాజరైన సుప్రీం కోర్టు న్యాయవాది, బిజేపి నాయకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.
టి.టి డి పై ఆంధ్రజ్యోతి దినపత్రిక అసత్య కథనాలు పై 100 కోట్లు పరువునష్టం దావా కేసు.
ఐదవ అదనపు జిల్లా కోర్టులో వాదించిన న్యాయవాది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.ఆంధ్రజ్యోతి దినపత్రిక కేసు త్వరిత గతిన పూర్తి చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన టిటిడి, త్వరగా కేసు విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు.
టిటిడి ఆంధ్రజ్యోతి పై వేసిన 100 కోట్ల దావా కేసు ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా.
ఆంధ్రజ్యోతికి కౌంటర్ దాఖలు చేయాలన్న కోర్టు.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుందో తెలుసా..?