వైరల్.. కందిరీగను తిందామనుకున్న కప్పకు గట్టి షాక్ ఇచ్చిందిగా..!

వైరల్ కందిరీగను తిందామనుకున్న కప్పకు గట్టి షాక్ ఇచ్చిందిగా!

టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతుండడంతో ఎక్కడ ఏమి జరిగిన నిముషాల్లో చేరిపోతుంది.సోషల్ మీడియా లో ఏదైనా వీడియో పెడితే నిముషాల్లో వైరల్ అవుతుంది.

వైరల్ కందిరీగను తిందామనుకున్న కప్పకు గట్టి షాక్ ఇచ్చిందిగా!

ఆ వీడియో నెటిజెన్స్ ను ఆకట్టుకుంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు.ఆ వీడియోను లైక్ చేస్తూ షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.

వైరల్ కందిరీగను తిందామనుకున్న కప్పకు గట్టి షాక్ ఇచ్చిందిగా!

ఇప్పుడు మనం చెప్పుకో బోయే వీడియో కూడా అదే కోవకు చెందుతుంది.ఈ వీడియో ను చూస్తే మీరు ఆశ్చర్య పోవడం ఖాయం.

ఇందులో ఒక కప్ప కందిరీగ ను తింటామను కుంది.కానీ అప్పుడే ఆ కందిరీగ కప్పకు షాక్ ఇచ్చింది.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కప్ప చేసిన పనికి కందిరీగ బాగా రియాక్ట్ అయ్యిందని కొంతమంది.

బాగా బుద్ది చెప్పిందని కందిరీగను మెచ్చుకుంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.అసలు ఆ వీడియో లో ఏం ఉందంటే.

కప్ప తన పొడవైన నాలుకను ఉపయోగించి కందీరీగ ను ఆహారం చేసుకోవాలని అనుకుంది.

కానీ ఆ కందిరీగ చేసిన పనికి కప్ప కు భారీ షాక్ తగిలింది.

తనను ఆహారంగా మార్చుకోవాలని అనుకున్న కప్పకు తన తెలివితో గుణపాఠం చెప్పింది. """/"/ కందిరీగ కొట్టిన దెబ్బకు ఆ కప్ప విలవిల లాడుతూ కనిపించింది.

కప్ప తన ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు అక్కడకు ఒక కందిరీగ వచ్చింది.దానిని చుసిన వెంటనే కప్ప తన పొడవైన నాలుక బయటకు పెట్టి కందిరీగను అందుకోవాలని చూసింది.

కందిరీగ తనని తాను రక్షించుకోవడం కోసం కప్ప నాలుకను పట్టుకుని వదలలేదు.ఆ కప్ప కూడా తన నాలుకను వెనుకకు తీసుకోలేక పోయింది.

ఆ కందిరీగ కప్ప నాలుకకు కరుచుకుని అలాగే పైకి ఎగరడంతో కప్ప కూడా దానితో పాటు పైకి ఎగిరింది.

ఇప్పుడు ఈ వీడియో నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.మీరు కూడా ఈ వీడియోను ఒక లుక్ వేయండి.

మీరు కూడా ఆశ్చర్య పడడం ఖాయం.