నిన్నటి నుంచి రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది..సజ్జల రామకృష్ణారెడ్డి
TeluguStop.com
నిన్నటి నుంచి రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరిగింది కొన్ని సంస్థలే దీనిలో ఒక మాఫియా ముఠాలా తయారయ్యాయి
దానిపైనే అరెస్టుల పర్వం సాగి నిన్న నారాయణని అరెస్ట్ జరిగింది పరీక్ష పత్రం బయటకు రావడం, జగన్ వైఫల్యం అంటూ యాగీ చేశారు ప్రభుత్వం స్పందించి కఠినంగా వ్యవహరించి అరెస్ట్ చేశారు పవిత్రమైన వృత్తిలో ఉండి తప్పుడు పనులకు పాల్పడిన వారిని అరెస్టు జరిగింది ఇంతకు ముందు ఇలా ఎప్పుడూ జరగలేదు ఆయనే మంత్రిగా ఉంటే ఇక ఈ అక్రమాలు సాఫీగా జరుపుకున్నారు నేరం జరిగినప్పుడు.
పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే నేరం జరిగింది .దాన్ని ఒక వ్యవస్తీకృతం చేశారు.
పిల్లల బావిష్యత్తుతో ఆటలాడుకునే నేరం చేశారు ఇలాంటి నేరాన్ని ఈ సమాజం ఎలా పరిగణించాలి.
? చూసి చూడనట్లు వదిలేయాలా.? పునాదులపై నారాయణ, చైతన్య లాంటి సంస్థలు పిల్లల బావిష్యత్తుతో ఆటలాడుకుంటుంటే ఎలా వ్యవహరించాలి.
? సమాజ హితవు కోరుకునే వారు శభాష్ అంటారు
లక్షలాది మంది ఉపాధ్యాయులు పిల్లల కోసం శ్రమిస్తున్నారు.
చదపురుగుల్లా వీళ్ళు చేస్తున్న నేరాన్ని కట్టడి చేయడంపై భేష్ అంటున్నారు .మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే తీరు దారుణంగా ఉంది.
మాల్ ప్రాక్టీస్ తప్పు కాదు.మా విధానం అది అని చంద్రబాబు చెప్తారా.
గతంలో నువ్వు చేయలేదు ముఠా నాయకుడిని మీ కాబినెట్ లో పెట్టుకున్నావు ఇవన్నీ సహజం.
చిన్న చిన్న పొరపాట్లు అంటారా.దీనిలో రాజకీయ కక్ష్య ఏముంది.
నిన్న ఉదయం నుంచి క్షణం తీరిక లేకుండా జాతీయ సమస్యగా చర్చలు చేస్తున్నారు ఫేస్ చేయడానికి అసలు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు.
దాని వెనుక ఆయన కూడా ఉన్నారా.?
కుమారుడు వర్ధంతి అని నారాయణ కూడా చెప్పలేదు.
పోలీస్ తనపని తాను చేస్తోంది తెల్లవారి జామున 3.40కి బెయిల్ ఇచ్చారు.
దేశ భద్రతకు సంబంధించిన విషయమైనట్లు వ్యవహరించారు నారాయణ ఆ సంస్థలకు సంబంధం లేదంటారా.
ఇప్పుడు అల్లుడు కూతురు డైరెక్టర్లు అంటున్నారు.అయితే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చా.
నారాయణ గైడ్ చేసి నేరం చేయించాడని గిరిధర్ చెప్తున్నాడు.మరి అతను నేరం చేయలేదా.
ఇంతకన్నా డిగిజారుడి తనం ఏమైనా ఉందా చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్ చేసే సత్తా మాకుంది అనుకుని అదే మీ ఘనత అనుకుంటే మీ ఖర్మ
పై కోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది బెయిల్ రద్దు కోసం ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానానికి వెళ్ళడానికి ప్రభుత్వం నిర్ణయించింది
ఇలానే నడపాలనుకునే సంస్థలకు ఒక మెసేజ్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది రాజకీయ కక్ష్య అయితే ప్రభుత్వంలోకి రాగానే స్టార్ట్ చేసేవాళ్ళం
రాజకీయ కక్ష పెరు చెప్పి ఆ ముసుగులో ఎన్నాళ్లు బతుకుతారు.
?నారాయణ సంస్థలు కాదు అంటే ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చేస్తారా.? మేము చెప్పుకోడానికి చేసిన మంచి చాలా ఉన్నాయి.
పక్కదోవ పట్టించాలనే అవసరం మాకు లేదు మేము దొంగతనం చేస్తాం.మీరు పట్టుకోవద్దంటే ఎలా.
?
చైతన్య, ఎన్నారై సంస్థలు కూడా కేసులో ఉన్నాయిఎవరున్నా ఆధారాలు ఉంటే చర్యలు ఉంటాయి.
ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా అరెస్ట్ చేసాంచంద్రబాబు అయినా అచెన్న, నారాయణ, ధూళిపాళ్ల అరెస్ట్ అయినా, కాబోతున్నా.
ఆధారాలు లేకుండా వెళ్లడం లేదు ఇన్నర్ రింగ్ రోడ్ విషయం రికార్డ్స్ పరంగా అన్నీ అయ్యాయి.
దానిలో వాళ్ళ దోపిడీ సాగలేదు వాళ్ళు వచ్చి ఉంటే రింగ్ రోడ్డు ప్రారంభించేవాళ్లేమో.
?ప్రభుత్వమే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీల మారి రైతులను మోసం చేసి లబ్ది పొందాలని చూసారు కోర్ట్ ముందు పెడుతున్నాం.