వైరల్: పిల్లి, కప్పతో పాము పోరాటం.. మామ్మూలుగా లేదుగా!

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్( Viral Video ) అవుతుంటాయి.

ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని చాలా చిరాకుని తెప్పిస్తూ ఉంటాయి.కొన్ని కంగారు పెట్టించేవిగా ఉంటే మరికొన్నిటిని చూసినపుడు చాలా ఉత్కంఠత కలుగుతుంది.

తాజాగా ఈ రకానికి చెందినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ జనాలకి టైం పాస్ చేస్తోంది.

అవును, ఈమధ్యకాలంలో చూసుకుంటే చిన్న చిన్న జంతువులకు సంబంధించిన వెరైటీ వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూస్తూ ఉన్నాం.

ముఖ్యంగా పాములు, కుక్కలు, కప్పలు, పిల్లులకు సంబందించిన వీడియోలను జనాలు ఎక్కువగా వీక్షిస్తున్నారు.

ప్రస్తుతం వైరల్ అవుతున్నది కూడా అటువంటిదే. """/" / సాధారణంగా పాములకు కొన్ని జంతువులతో బద్ద విరోధం అని చెబుతూ ఉంటారు.

కప్పలు, ముంగీసలు, గద్దలు, కుక్కలు, పిల్లులు అనేవి పాములు కన్పిస్తే దాడులు చేస్తూ ఉంటాయి.

ఈ క్రమంలో పాముల్ని చంపి మరీ తినేస్తుంటాయి.అందుకే పాము.

( Snake ) ఈ జంతువుల కంట కనబడకుండా ఉండేలా జాగ్రత్తగా ఉంటుంది.

కానీ కొన్నిసార్లు మాత్రం.వాటిమధ్య యుద్ధం తప్పదు.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఒక పామును కప్ప( Frog ) నోట్లో గట్టిగా పట్టుకోగా ముందు ఉన్న పిల్లి( Cat ) కూడా పాముపై దాడి చేస్తుంది.

కానీ పాము మాత్రం తన ధైర్యంను కోల్పోకుండా.రెండింటి దాడిని చాలా చాకచక్యంగా ఎదుర్కోవడం ఇక్కడి వీడియోలో మనం చూడవచ్చు.

"""/" / ఒకవైపు కప్ప పాముని తన నోటితో కరుచుకొని పట్టుకున్న కూడా.

బుసలు కొడుతూ పిల్లికి చుక్కలు చూపించడం ఇక్కడ వీడియోలో మనకి కనబడుతోంది.దాంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఈ క్రమంలో లక్షల సంఖ్యలో వీక్షణలు పొందుతోంది.దాంతో దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ పాముని ఆకాశానికెత్తేస్తున్నారు మరి! అవును, పాము ధైర్యానికి ఫిదా అవుతున్నామని కొందరు కామెంట్ చేస్తే, తనను చంపేందుకు ఎనిమీస్ అందరూ కలిసి కట్టగలిసి వచ్చినా కూడా పాము తన ధైర్యంను కోల్పోవడం లేదని కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్29, ఆదివారం 2024