రాష్ట్రంలో నిశబ్ద విప్లవం రాబోతుంది..: నారా లోకేశ్

కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర కొనసాగుతోంది.

ఈ మేరకు సెజ్ రైతుల సమస్యలను లోకేశ్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.పొల్యూషన్ లేని ఫ్యాక్టరీలు రావాలన్న నారా లోకేశ్ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మత్స్యకారులను ఆదుకుంటామని చెప్పారు.

మత్స్యకారుల కోసం ఎంత ఖర్చు చేసినా తప్పు లేదన్నారు.వైసీపీ ప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని విమర్శించారు.

అయితే టీడీపీ సర్కార్ రాగానే దొంగ కేసులను కొట్టి వేయిస్తామన్న లోకేశ్ రాష్ట్రంలో నిశబ్ద విప్లవం రాబోతుందని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే మూడు నెలల్లో జగన్ బంగాళాఖాతంలో కలిసిపోతారని విమర్శించారు.

స్పోర్ట్స్ షూస్‌తో ఆఫీసుకు వచ్చింది.. కట్ చేస్తే రూ.30 లక్షలు గెలుచుకుంది?