దేవుడా.. హెచ్‌ఐవీ సోకిన విషయం దాచి 200 పైగా మందితో శృంగారంలో పాల్గొన్న సె**క్స్ వర్కర్.. చివరకు..

ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు మగ జాతిని నాశనం చేయాలని కోరుకుంటున్నట్లు కనబడుతోంది.

ఇందుకు ఉదాహరణకు తాజాగా ఓ తెలంగాణ( Telangana ) మహిళకు హెచ్ఐవి ( HIV Positive )బాధితురాలు తన విషయాన్ని దాచిపెట్టి ఏకంగా 35 మంది మగవారితో శృంగార లీలలు జరిపింది.

ఇదే మాదిరిగా తాజాగా అమెరికా దేశంలో కూడా సెక్స్ వర్కర్ ప్రస్తుతం ఇలాంటి దారుణానికి వడి కట్టింది.

తాజాగా ఈ విషయం కాస్త వెలుగులోకి రావడంతో అనేకమంది షాక్ అయ్యారు.హెచ్ఐవి బాధితురాలైన ఆ మహిళ విషయాన్ని దాచి ఏకంగా 200 మంది పైగా పురుషులతో సెక్స్ చేయడంతో ప్రస్తుతం ఆ విషయం వైరల్ గా మారింది.

"""/" / ఇందుకు సంబంధించి ఆ ప్రాంత స్థానిక అధికారులు ఓ ప్రకటన జారీ చేయడంతో.

ఆమెతోపాటు శృంగారంలో పాల్గొన్న మగవారు అందరూ వెంటనే హెచ్ఐవి పరీక్షలు చేయించాలంటూ ఆమెకు సంబంధించిన ఫోటోను విడుదల చేశారు.

ఓహైయో ( Ohayo )లోని మరియత్తకు చెందిన లిండా అనే 30 ఏళ్ల మహిళ 2022 జనవరిలో వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేసుకోక అందులో పాజిటివ్ అని వచ్చింది.

ఆయన కానీ ఆవిడ ఆ విషయాన్ని బయటికి రానివ్వకుండా తన సెక్స్ వర్కర్ జీవితాన్ని కొనసాగించింది.

నగరంలోని మార్కెట్ స్ట్రీట్ లో నిలుచుని పురుషులను ఆకర్షిస్తూ వారితో శారీరిక సంబంధం కొనసాగించింది.

ఇలా మొత్తం 2 ఏళ్లలో 210 మందితో ఆమె శృంగారం జరుపగా.ప్రస్తుతం వారి వివరాలను తెలుసుకునేందుకు స్థానిక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.

"""/" / ఈ నేపధ్యంలో సదర మహిళను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

పోలీసులు అలాగే హెల్త్ పబ్లిక్ అధికారులు నోటీసులను జారీ చేశారు.ఆ మహిళలతో సన్నిహితంగా మెలిగిన వారందరూ వెంటనే హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఇందులో కొందరు ఆమెకు వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తున్న నేపథ్యంలో ట్రేస్ చేయగా మరికొందరి కోసం అధికారులు వివిధ రకాల మార్గాల ద్వారా ప్రకటనలు ఇస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై15, సోమవారం 2024