ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. బ్రతికుండగానే.. ?

ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం బ్రతికుండగానే ?

ప్రస్తుతం లోకంలో స్వార్ధం తప్ప మానవత్వం కనిపించడం లేదు.కాసులున్న వారికి రాజభోగాలు, కూటికి లేని వాడికి కష్టాల మాలలు.

ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం బ్రతికుండగానే ?

బ్రతికిండగానే చంపేస్తున్న ఘనులతో నిండిపోయిన ప్రపంచంలో నీతి నిజాయితీ అనేవి ఒట్టి రాతలుగానే మిగిలిపోతున్నాయి.

ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం బ్రతికుండగానే ?

ఎక్కడో ఒక్కచోట దుర్భిని పెట్టి వెతికితే గానీ మంచి వారు కనిపించని సమాజంలో బ్రతకడం నిజానికి మనుషులు చేసుకున్న పాపం.

ఇకపోతే చనిపోయిన వారికే అంత్యక్రియలు నిర్వహిస్తారు.దీనికంటే ముందు మనిషికి రోగం వస్తే వైద్యుల దగ్గరికి పరిగెడుతాడు.

కానీ అక్కడి సిబ్బందే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ బాధను ఎవరికి చెప్పుకుంటాడు.ప్రస్తుతం ఓ కరోనా బాధితుడు బతికుండగానే చనిపోయాడంటూ బంధువుకుల సమాచారం ఇచ్చిన ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం చత్తీస్ గఢ్ బిలాయ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఇక కోవిడ్‌తో మరణించాడని ఆ వ్యక్తిని పాలథిన్ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చిన ఆస్పత్రి సిబ్బందిని అనుమానిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు ఒక్క సారి అతని ముఖాన్ని చూపించాలని పట్టుపట్టారట.

అప్పటికే వారు శ్మశాన వాటికలో ఉన్నారు.ఇక ఆ వ్యక్తి దేహాన్ని ఖననం చేసే ముందు పాలథిన్ కవర్ ను తొలగించడంతో అసలు విషయం బయటపడింది.

దీంతో ఆ ఆస్పత్రికి వెళ్లిన బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రిని ధ్వంసం చేశారట.

చూసారా నిర్లక్ష్యంతో బ్రతికున్న మనిషినే చంపేశారు.ఇదండీ లోకం తీరు.

కథ చెబితే బైక్ ఇచ్చేస్తాను.. వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం క్రేజీ కామెంట్స్!

కథ చెబితే బైక్ ఇచ్చేస్తాను.. వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం క్రేజీ కామెంట్స్!