వీడియో వైరల్‌: ఆవుల ముంగిట నెమలి నాట్యం..

ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల టెక్నాలజీలు కొత్తగా పుట్టుక వస్తున్న తరుణంలో ప్రజలు కూడా అటువైపు పరుగులు పెడుతున్నారు.

టెక్నాలజీ ఎంత పెరిగిన చివరికి మనిషి ప్రకృతి అందాలకు దాసోహం కావాల్సిందే.దీనికి కారణం ప్రకృతి ఇచ్చే ఆనందాన్ని టెక్నాలజీ ఇవ్వలేదు.

పచ్చని పకృతిలో కేవలం మనుషుల మధ్యనే కాకుండా జంతువుల మధ్య కూడా ఉండడం మరో మధురానుభూతిని అందిస్తుంది.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అనేక జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉంటాము.

ఇకపోతే తాజాగా ఓ నెమలి,( Peacock ) రెండు ఎద్దుల ముందర పించం విప్పి ఉండే ఓ వీడియో వైరల్ అవుతుంది.

"""/" / ఈ వైరల్ వీడియోలో( Viral Video ) రెండు గోవులు పొలం గట్టున గడ్డి మేస్తున్న సమయంలో వాటిని ముందర ఓ నెమలి నాట్యం( Peacock Dance ) చేస్తున్నట్లు కనపడుతుంది.

అయితే ఆ సమయంలో ఓ ఆవు( Cow ) మాత్రం ఆ నెమలి పురి విప్పి ఉండగా.

అక్కడి నుంచి ఎగిరిపోయేలా చేసేందుకు భయపెట్టిన ఆ నెమలి మాత్రం అక్కడి నుంచి వెళ్లకుండా కేవలం కొద్ది పక్కకు మాత్రమే జరిగి ఆవును ఆట పట్టిస్తుంది.

ఈ అరుదైన ఘట్టానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. """/" / ఈ వీడియోని చూసి చాలామంది నెటిజన్స్ ఇలాంటి దృశ్యాలను చూసి ఎన్నాళ్ళయిందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం.మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసి ఏమనిపించిందో ఓ కామెంట్ చేయండి.

మరికొందరేమో మా చిన్నప్పటి వయసులో మా పల్లెటూర్లలో ఇలాంటి అనేక సంఘటనలకు సంబంధించిన ఘటనలు నేరుగా చూసేవాళ్ళం ఇప్పుడు పనుల వల్ల ఊర్లను వదిలేసి పట్టణాలలో బతికేస్తూ అలాంటి స్వచ్ఛమైన ప్రకృతి ఆనందాలను కోల్పోయామంటూ కామెంట్ చేస్తున్నారు.

రూ.1000 కోట్లు సాధించిన కల్కి.. ఎన్టీఆర్, బన్నీ, చరణ్ సినిమాలు ఈ రికార్డ్ బ్రేక్ చేస్తాయా?