Nirosha Success Story : ఇంటర్ లో పెళ్లి.. ఒకే సమయంలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ మహిళ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలంటే సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.సంకల్ప బలంతో ప్రయత్నిస్తే ఆలస్యంగా అయినా సక్సెస్ దక్కుతుంది.

పెళ్లై పిల్లలు ఉన్నా ఒక మహిళ మాత్రం ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం( Government Job ) లక్ష్యాన్ని సాధించారు.

లైఫ్ లో సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆమె ప్రూవ్ చేశారు.

తెలంగాణలో కరీంనగర్ జిల్లాకు చెందిన నిరోశా( Nirosha ) సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

కరీంనగర్ జిల్లా( Karimnagar District ) తిమ్మాపూర్ కు చెందిన నిరోషాకు ఇంటర్ చదివే సమయంలో పెళ్లి జరిగింది.

పెళ్లి తర్వాత ఆమె కుటుంబ బాధ్యతలకు పరిమితమయ్యారు.భర్త లక్ష్మణ్( Laxman ) సహాయంతో ఓపెన్ యూనివర్సిటీలో నిరోషా డిగ్రీ, పీజీ పూర్తి చేశారు.

గురుకుల బోర్డ్ నిర్వహించిన పరీక్షలలో మూడు పరీక్షలలో సత్తా చాటి ఆమె ప్రశంసలు అందుకుంటున్నారు.

ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆమె మూడు పరీక్షల్లో సత్తా చాటారు. """/" / బలమైన సంకల్పం ఉంటే ఆలస్యంగానైనా సక్సెస్ దక్కుతుందని ఆమె చెబుతున్నారు.

ఇల్లు, పిల్లలను చూసుకుంటూ ఉద్యోగం సాధించిన ఆమె సక్సెస్ స్టోరీ( Success Story ) నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఒకే సమయంలో మూడు ఉద్యోగాలకు ఎంపిక కావడం సంతోషాన్ని కలిగిస్తోందని ఆమె చెబుతున్నారు.

ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయడం వల్లే సక్సెస్ దక్కిందని నిరోషా పేర్కొన్నారు. """/" / పట్టుదలతో సక్సెస్ సాధించిన నిరోషా తన సక్సెస్ తో ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.

బలమైన సంకల్పం ఉంటే ఆలస్యంగానైనా విజయం సొంతమవుతుందని ఆమె ప్రూవ్ చేయడం గమనార్హం.

నిరోషా సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఎ.

నిరోషా తన టాలెంట్ తో అంతకంతకూ ఎదిగి ఈ స్థాయిలో నిలిచారు.చిన్న వయస్సులో పెళ్లైనా నిరోశా మాత్రం తన లక్ష్యాన్ని మరవలేదు.

ఆమె సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

వైరల్ వీడియో: పోలీస్ స్టేషన్లో డాన్స్ తో అదరగొట్టిన పోలీసులు..