అనసూయకు పెళ్లి సంబంధం చూసిన నెటిజన్.. ప్లీజ్ అంటూ రిక్వెస్ట్?

రోజురోజుకు వయసు పెరుగుతున్న కొద్ది అందాన్ని కూడా పెంచుకుంటుంది అనసూయ భరద్వాజ్.ఈ వయసులో కూడా ఆమె ఇంత హాట్ గా ఉంది అంటే మామూలు విషయం కాదు బాబోయ్.

అసలు తన అందాలను చూస్తే మాత్రం ఫిదా అవ్వాల్సిందే.ఇండస్ట్రీకి లేటుగా అడుగు పెట్టింది కానీ.

కాస్త ముందుగానే అడుగు పెడితే మాత్రం అనసూయ కూడా హీరోయిన్ పీస్ అని చెప్పవచ్చు.

అయినా ఏం పరవాలేదని చెప్పవచ్చు.ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ అనసూయకు ఉంది కాబట్టి.

స్టార్ హీరోల సినిమాలలోని అవకాశాలు అందుకుంటూ బాగా దూసుకుపోతుంది అనసూయ.కెరీర్ మొదట్లో వెండితెరపై అడుగు పెట్టిన అనసూయను అప్పట్లో ఎవరు పట్టించుకోలేదు.

ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా అడుగు పెట్టడంతో అప్పటినుండి అందరి దృష్టిలో పడింది.

ఇక ఆ షో ద్వారా తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.అంతేకాకుండా ఆ షోలోనే తన అందాలను కూడా అందరికీ పరిచయం చేసింది అనసూయ.

అలా జబర్దస్త్ లో కొన్ని సంవత్సరాలు యాంకర్ గా చేసిన అనసూయ మంచి అభిమానం సంపాదించుకుంది.

"""/"/ అందులో తను చేసే డాన్స్ స్టెప్పులకు మాత్రం.ముసలి వాళ్లు సైతం ఫిదా అయ్యారు.

కానీ తను జబర్దస్త్ ను వీడాక అందరు తనను చాలా మిస్ అవుతున్నారు.

ఎందుకంటే ఆమె వెండితెరపై బిజీగా ఉండటంతో జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.

ఇక వెండితెరపై మాత్రం అనసూయ వరుస సినిమాలకు సైన్ చేస్తూ చాలా బిజీగా మారింది.

ఎప్పుడైతే రామ్ చరణ్ సినిమాలో రంగమ్మత్తగా కనిపించిందో.అప్పటినుండి అనసూయ వెండితెరపై వెనుకకు చూడకుండా పరుగులు తీస్తుంది.

గత ఏడాది పుష్ప సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.పలు సినిమాలలో స్పెషల్ సాంగులలో కూడా చేసింది.

కొన్ని సినిమాలలో కీలక పాత్రలో నటించింది. """/"/ ఇక ఇదంతా పక్కన పెడితే అనసూయ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

ప్రతిరోజు ఏదో ఒక ఫోటో షేర్ చేయకుండా ఉండలేదు అనసూయ.పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అనసూయ మాత్రం మరింత అందాన్ని పెంచుకుంటూ కుర్రాళ్లను తన వైపుకు మలుపు ఉంటుంది.

నిజానికి రోజురోజుకు అనసూయ అందం పెరిగిపోతుందని చెప్పవచ్చు.బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది అనసూయ.

అయితే తాజాగా మరికొన్ని ఫోటోషూట్లు షేర్ చేసుకోగా వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

అయితే అందులో అనసూయ వైట్ కలర్ డ్రెస్ లో తన అందాలతో మరింత మైమరిపించింది.

"""/"/ దీంతో ఆమెను ఆ అందాలతో చూసిన కుర్రాళ్ళు బాగా ఫిదా అయ్యారు.

చాలా అందంగా ఉన్నావు అనసూయ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.అయితే ఓ నెటిజన్ మాత్రం అనసూయకు ఏకంగా మరో సంబంధం చూసేసాడు.

మా బావ ని పెళ్లి చేసుకోవా అంటూ ఒక అబ్బాయిని ట్యాగ్ చేస్తూ ప్లీజ్ అన్నట్లుగా రిక్వెస్ట్ గా అడిగాడు.

ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

పెద్దాయన్ని నిలువు దోపిడీ చేసిన కేటుగాడు దొరికాడు.. సీఐ ఎంటర్ కావడంతో!