రుద్రంగిలో అప్పుల బాధతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన వాసాల నరేష్ వ్యక్తి అప్పుల బాధతో ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు.
గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి అప్పుల బాధతో మృతి చెందినట్లు స్థానికుల, గ్రామస్తుల సమాచారం.
మృతునికి ఇద్దరు కుమార్తెలు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
వీడియో: ఏం కొట్టావ్ అమ్మా.. కామాంధుడి చెంపలు వాచిపోయే ఉంటాయి..!!