దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి

దుబ్బాక నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి

దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై దాడి జరిగింది.రాజు అనే వ్యక్తి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడికి పాల్పడ్డాడని సమాచారం.

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి

షేక్ హ్యాండ్ ఇస్తానని వచ్చిన నిందితుడు ప్రభాకర్ పొట్ట భాగంలో కత్తితో దాడి చేశాడని తెలుస్తోంది.

వెంటనే అప్రమత్తమైన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆది పినిశెట్టి హీరోగా సక్సెస్ అయినట్లేనా..?

ఆది పినిశెట్టి హీరోగా సక్సెస్ అయినట్లేనా..?