డ్రై అండ్ డల్ స్కిన్ ను క్షణాల్లో స్మూత్ గా మరియు గ్లోయింగ్ గా మార్చే మ్యాజికల్ రెమెడీ మీకోసం!

ప్రస్తుత చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల చ‌ర్మం త‌ర‌చూ డ్రైగా మరియు డల్ గా మారుతుంటుంది.

ఇటువంటి చర్మంతో బయటకు వెళ్లేందుకు అస్సలు ఇష్టపడరు.అందులోనూ ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి ఉంది అంటే బయట కాలు పెట్టడానికి కూడా సంకోచిస్తుంటారు.

అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే డ్రై అండ్ డల్ స్కిన్ క్షణాల్లో స్మూత్ గా మరియు గ్లోయింగ్ గా మారుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మాజికల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక నిమ్మ పండును తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి పై తొక్కను వేరు చేసుకోవాలి.

ఈ తొక్క ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసుకోవాలి.

అలాగే కట్ చేసి పెట్టుకున్న నిమ్మ తొక్క ముక్కలు వేసుకోవాలి.చివరిగా ఒక కప్పు పచ్చి పాలు వేసి బాగా కలిపి గంట పాటు నానబెట్టుకోవాలి.

"""/"/ ఆ తర్వాత నానబెట్టుకున్న ఓట్స్ మ‌రియు నిమ్మ తొక్కల‌ను పాలతో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి కాస్త మందంగా పట్టించాలి.

ఆపై చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన‌ అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

"""/"/ ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే డ్రై అండ్ డల్ గా మారిన చర్మం క్షణాల్లో స్మూత్ అండ్ గ్లోయింగ్ గా మారుతుంది.

అలాగే తరచూ ఈ రెమెడీని పాటిస్తూ ఉంటే చర్మ ఛాయ మెరుగుపడుతుంది.ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.

ఒకవేళ ముడ‌త‌లు ఉన్న సరే క్రమంగా తగ్గి చర్మం టైట్ గా మారుతుంది.

కల్కి మూవీకి 32వ రోజు అన్ని వేల టికెట్లు తెగాయట.. ఈ రేంజ్ లో క్రేజ్ ఉన్న హీరో ఉన్నారా?