ఒక్క వాష్ లో అండర్ ఆర్మ్స్ ను వైట్ గా మార్చే మ్యాజికల్ రెమెడీ మీకోసం!

సాధారణంగా చాలా మంది అండర్ ఆర్మ్స్ డార్క్ గా ఉంటాయి.మగవాళ్లు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోరు.

కానీ మహిళలు మాత్రం ఎంతో అసౌకర్యానికి గురవుతుంటారు.అండర్ ఆర్మ్స్ డార్క్ గా ఉండటం వల్ల స్లీవ్ లెస్ దుస్తులు వేసుకునేందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.

ఈ క్రమంలోనే అండర్ ఆర్మ్స్ న‌లుపును వదిలించుకోనేందుకు నానా తిప్పలు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే ఒక్క వాష్ లోనే డార్క్ అండర్ ఆర్మ్స్ ను వైట్ గా మార్చుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వైట్ రైస్, రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు, రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న‌ పొడిని వేసుకోవాలి.

అలాగే వ‌న్ టేబుల్ స్పూన్ షుగర్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి.

"""/"/ చివరిగా సరిపడా రైస్‌ వాటర్ ను వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని స్మూత్ గా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

కనీసం ఐదు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుని ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా అండర్ ఆర్మ్స్ ను క్లీన్ చేసుకోవాలి.

ఈ హోమ్ మేడ్ మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే అండర్ ఆర్మ్స్ లో పేరుకుపోయిన మురికి, మృత కణాలు తొలగిపోతాయి.

అక్కడి చర్మం తెల్లగా మరియు మృదువుగా మారుతుంది.డార్క్ అండర్ ఆర్మ్స్ తో స‌త‌మ‌తం అవుతున్నవారికి ఈ రెమెడీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

కాబట్టి తప్పకుండా పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

వరుస ప్లాపులతో సతమతమవుతున్న శ్రీ లీల.. ఐటమ్ సాంగ్స్ కి గ్రీన్ సిగ్నల్?