అల్లూరి జిల్లాలో లోయలోకి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు మృతి

అల్లూరి జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.ప్రమాదవశాత్తు ఓ లారీ లోయలోకి దూసుకెళ్లింది.

మారేడుమిల్లి - చింతూరు మధ్య ఉన్న పాలమూరుగొంది టర్నింగ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడగా.

మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.బాధితులు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వారిగా గుర్తించారు.

క్లిక్ పూర్తిగా చదవండి

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓ కుర్రాడు వధువు కావాలంటూ ఊరంతా పోస్టర్లు.. అవాక్కైనా గ్రామస్తులు..!

Couple In UP End Life In Suicide Pact

ఏపీ జేఏసీ అమరావతి నేతలతో సీఎస్ చర్చలు..!

శరీరంలో రాగి లోపం ఉన్నట్టయితే ఇలాంటి సమస్యలే వస్తాయి?

‘భోళా మ్యానియా’ ఫుల్ సాంగ్ కు టైం ఫిక్స్.. మాస్ బీట్ ఎప్పుడు రాబోతుందంటే?

అవకాశం వస్తే ది కేరళ స్టోరీ సినిమాని బ్యాన్ చేస్తారా… కమల్ సమాధానం ఇదే!