తిరుమలలో బోనులో చిక్కిన చిరుత
TeluguStop.com
తిరుమలలో సంచలనం సృష్టించిన చిరుత ఎట్టకేలకు చిక్కింది.నడక దారిలో ఏడవ మైలు దగ్గర అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది.
రెండు రోజుల క్రితం అలిపిరి మార్గంలో బాలుడిపై చిరుత దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
దీంతో అప్రమత్తమైన అధికారులు చిరుతను బంధించేందుకు 150 సీసీ కెమెరాలతో పాటు రెండు బోన్లను ఏర్పాటు చేశారు.
వింటర్ లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడే పండ్లు ఇవే..!