టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ చేతికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందింది.

నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ తో పాటు రేణుక నుంచి సీజ్ చేసిన ఫోన్లను అధికారులు ఎఫ్ఎస్ఎల్ కు పంపిన విషయం తెలిసిందే.

అదేవిధంగా ల్యాప్ టాప్ లను కూడా ఎఫ్ఎస్ఎల్ కు పంపింది.ఈ క్రమంలో వచ్చిన ఎఫ్ఎస్ఎల్ నివేదికను సిట్ అధికారులు రేపు హైకోర్టులో సమర్పించనున్నారు.

ఓ వైపు కలెక్టరేట్ లో కీలక సమావేశం.. మరోవైపు ఫోన్లో రమ్మీ ఆడుతున్న అధికారి