సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో ఉన్న గ్రే హౌండ్స్ భూములు తెలంగాణ సర్కార్ కు చెందినవని అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

ఈ క్రమంలో సుమారు 143 ఎకరాలు ప్రభుత్వానికి చెందినవని పేర్కొంటూ సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.

ప్లీజ్ సాయం చేయండి…కన్నీళ్లు పెట్టుకున్న వైవా హర్ష… ఏమైందంటే?