విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం
TeluguStop.com
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దుండగులు భారీ మోసానికి పాల్పడ్డారు.ఈ మేరకు ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ వారిని పోర్చుగల్ కంపెనీ సంప్రదించింది.
తెలుగు వారిమని .కలిసి పని చేద్దామని నమ్మించి మోసం చేసిటన్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా సుమారు పది మంది విద్యార్థుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేశారు.
ఎంతకాలమైనా ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైరల్ వీడియో: గంజాయి మత్తులో యువకుడిని చితకబాదిన గ్యాంగ్..