హైదరాబాద్ లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం
TeluguStop.com
పెట్టుబడుల పేరుతో కొందరు కేటుగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు.ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
ఈ క్రమంలోనే ఇన్వెస్ట్ మెంట్ పేరుతో సుమారు రూ.712 కోట్లను నిందితులు వసూలు చేశారని తెలుస్తోంది.
బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నిందితుల నుంచి ల్యాప్ టాప్స్, ఏటీఎం కార్డులతో పాటు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒక్క తెలుగు వాళ్ళు తప్ప మిగతా సౌత్ డైరెక్టర్లు పాన్ ఇండియా లో ఎందుకు క్లిక్ అవ్వడం లేదు…