హైదరాబాద్ అబ్దుల్లాపూర్‎మెట్‎లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్‎మెట్‎లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.అనాజ్‎పూర్‎లోని ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది.

దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అయితే ప్రమాదం చోటు చేసుకున్నసమయంలో ఇంటిలో ఎవరైనా.? లేదా.

? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

రైల్లో ఆ పాడు పనిచేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన యువతి.. వీడియో చూస్తే ఛీకొడతారు..