శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి రష్యా భక్తుల బృందం
TeluguStop.com
ఏపీలోని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి రష్యాకు చెందిన భక్తుల బృందం విచ్చేసింది.శైవక్షేత్రానికి విచ్చేసిన రష్యా దేశస్తులు ఆలయంలో రాహుకేతు పూజలు చేశారు.
అనంతరం ఆలయ సిబ్బంది వారికి తీర్థప్రసాదాలు అందజేయగా.వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు.
కాగా ఈ రష్యా బృందంలో 25 మంది సభ్యులు ఉన్నారు.ఇక్కడి అమ్మవార్లను దర్శించుకున్న వారు ప్రత్యేక పూజలు చేశారు.
ఇది విన్నారా? అడల్ట్స్ కోసం డైపర్స్.. ఒక్కొక్కటి రూ.6,000 అట.. ఉపయోగం ఏంటంటే!